Thursday, December 11, 2008

తంభుర సితార నాదముతో...

పల్లవి:
తంభుర సితార నాదముతో...
క్ష్రీస్తుని వేడగా రారండి...
ఇద్దరు ముగ్గురు కూడిన చోట... ఉంటానని నా స్వామికే... ||2||

తంభుర సితార నాదముతో...

చరణం:
పాపులకై దిగి వచ్చెనట... రోగులకే వైద్యుడనీ...
పాపుల పంక్తిని కూర్చునీ... ఆ... ఆ... ||2||
విందులు చేసిన ఏసునకే... పేదల పాలిట పెన్నిదికే...
||తంభుర సితార||

తంభుర సితార నాదముతో...

చరణం:
ప్రతి హృదయం ప్రభు మందిరమై... వెలుగులతో విలసిల్లి...
నీ శోధనలను సమిదలుగా... ఆ... ఆ... ||2||
నరకాగ్నిలో పడవేసి... క్రీస్తుని చేరగా పడుగిడవా...
||తంభుర||

తంభుర సితార నాదముతో...

No comments: